Header Banner

కరోనా కల్లోలం! ఒక్క రోజులో 7 మంది మృతి!

  Thu Jun 05, 2025 12:06        India

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,238 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే ఏడుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,866 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ‌లో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కరోనా కారణంగా మొత్తం 51 మంది మృతి చెందారు. కేరళలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మళ్లీ పాటించాల్సిన అవసరం ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #COVID19India #CoronaComeback #CovidSurge #IndiaCovidUpdate #CovidAlert #StaySafeIndia #CoronaCasesRise #PandemicUpdate #HealthEmergency #CovidPrecautions